Women teachers fest 2022 Jan 2nd, 3rd in Hyderabad.

సావిత్రీబాయి ఫూలే 191వ జన్మదినోత్సవం సందర్భంగా
Women teachers fest 2022-Jan.2nd, 3rd
Hyderabad

రిజిస్ట్రేషన్ ఉచితం
No Registration fee
ఇందులోని ఏ కాంపిటీషన్ కైనా ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Competetions :
Prizes for each category
1st prize : Rs. 10,000/-
2nd prize : Rs. 7,000/-
3rd ptize : Rs.5,000/-

  • Citation + gift hamper

మహిళా టీచర్లందరికీ ఇదే మా ఆహ్వానం.

ఆసక్తి ఉన్న ఉపాధ్యాయినిలు ఈ గూగుల్ ఫార్మ్ లో నమోదు చేసుకోండి.

https://forms.gle/LJS9cnVb4N4grb2w5

∆ Singing
(Theme : Rural education/ women education/ women empowerment)
మీరు పాడదలుచుకున్న పాటల స్క్రిప్ట్ ను ముందే (డిసెంబర్ 25లోపు) పంపించాలి.

Dances
(Theme : Rural education/ women education/ women empowerment)
ఏ పాట పైన డాన్స్ ఉంటుందో, ఆ పాట స్క్రిప్ట్ ముందే (డిసెంబర్ 25లోపు) పంపించాలి.

Skits
Mime, Mino action, Burrakathalu, standup comedy వంటివి కూడా ఈ కేటగిరీ లోనే.
(Theme : Rural education/ women education/ women empowerment)
స్క్రిప్ట్ ముందే (డిసెంబర్ 25లోపు) పంపించాలి.

∆ Painting
(Theme will be given on the spot)
ఇచ్చిన పేపర్స్ పైనే వేయాలి. అంశం స్పాట్ లోనే గంటముందు ప్రకటించబడుతుంది.

∆ Seminars
(Theme: Role of women teachers in nation-building, challenges faced by women teachers, suggestions to overcome these challenges)
ఈ అంశంపై పేపర్స్ ప్రజెంట్ చేయాలి. Paper abstract ముందే (డిసెంబర్ 25లోపు) పంపించాలి.

∆ Elocution
(Theme will be given on the spot)
అంశం స్పాట్ లోనే గంటముందు ప్రకటించబడుతుంది.

∆ 120 seconds video challenge
(Theme: Importance of women’s role as a teacher in the current society)
ఈ అంశంపై 2నిమిషాల వీడియోలను చేసి డిసెంబర్ 25లోపు పంపాలి.

∆ Innovative projects (Design your own innovative project to give solutions to people/ society problems, explain it in a video clip of 2 minutes, and mail us)
డిసెంబర్ 25 లోపు మీ ప్రాజెక్టు చిన్న వీడియో చేసి పంపించగలరు.
ఏదైనా సైన్స్ ప్రాజెక్టు/ సామాజిక అంశాలపై/ భాష పై/ గణితం ప్రాజెక్టులను సృజనాత్మకంగా/ పరిశోధనాత్మకంగా ఉండాలి.

For_details contact Vijaya Kandukuri – 7989987393

Mail: [email protected]

Interested teachers register your names in this google form.

https://forms.gle/LJS9cnVb4N4grb2w5

T.Ramesh
Founder & President
VignanaDarshini

RELATED ARTICLES