Vignana Darshini has launched Covid19 helpline

Author: Nastik Surya Ramesh Vignana Darshini గారు ఈ ప్రోగ్రాం చేద్దాం అన్నప్పుడు నాకు చాలా సందేహాలు వచ్చాయి. ముఖ్యంగా మనం మంచి చేయబోయి చెడు అవుతామేమో అని. తర్వాత చాలా డిస్కస్ చేసి, ఒక టీం వర్క్ గా కొన్ని నిభందనలు పెట్టుకొని స్టార్ట్ చేస్తే… మొదలు పెట్టిన గంటలోనే చాలా కాల్స్ వచ్చాయి. అదీ ఎక్కడో ఒక మారుమూల సోమ్లా తండా నుండి (గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ) కాల్ వచ్చింది. కోవిడ్ […]