మదనపల్లె ఘటన పట్ల సమగ్ర విచారణ జరపాలి.
MARCH 20, 2021 పోలీస్ కధనం ప్రకారం : మదనపల్లె పోలీస్ ప్రైమా ఫేసి రిపోర్ట్ ప్రకారం, జనవరి 24వ తారీఖున తమ ఇద్దరి సొంత బిడ్డలను వారి తల్లిదండ్రులు తమ స్వగృహంలో హత్య చేసారని పత్రికా సమావేశంలో తెలియచేసారు[1]. సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు మరియు నేరస్థుల సాక్షం మేరకు, ఈ హత్య వెనకాల మూఢవిశ్వాసాలు, మూఢనమ్మకాలు ఉన్నాయని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సమాచారం[2]. మన దేశంలో ఇలాంటి సంఘటన ఇది మొదటిదికాదు, చివరిది కూడా […]